కొవ్వొత్తి మార్చ్ నిర్వహించిన కాలనీవాసులు
NEWS Apr 26,2025 11:11 pm
మెట్‌పల్లి: భారతీయ పౌరులపై ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పట్టణంలోని 7 వార్డ్ ఇంచార్జ్ జాకీర్, వార్డ్ సభ్యులతో కలిసి వ్యతిరేకంగా కొవ్వొత్తి మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖయ్యూం, వెంకటేష్, రాజేందర్, శ్రీను లక్ష్మీ, పార్వతి, కాలనీవాసులు పాల్గొన్నారు.