Logo
Download our app
ఉగ్ర దాడిని ఖండిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ
NEWS   Apr 26,2025 11:10 pm
మెట్‌ప‌ల్లి: కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ మర్కాజి ఇంతేజామీ కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మర్కాజి ఇంతేజామీ కమిటీ అధ్యక్షుడు అక్తర్ జానీ ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు హఫీజ్, రజాక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాయిజ్, ఖాజా అజీమ్, నాదీమ్, ముస్లిం పురా యూత్ సభ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source