Logo
Download our app
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ
NEWS   Apr 26,2025 11:29 pm
రాజంపేట: కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జ‌ర్న‌లిస్టులు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ప్రెస్ క్లబ్ సభ్యులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పాకిస్తాన్ డౌన్ డౌన్.. టెర్రరిజం నశించాలి.. అంటూ కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల‌లో మృతుల‌తో చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జ‌ర్న‌లిస్టులు ప్రార్థించారు.
⚠️ You are not allowed to copy content or view source