మద్యపానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
NEWS Apr 26,2025 11:26 pm
మైలవరం: మద్యపానం, మత్తు పదార్థాల నుండి విముక్తి అంశంపై లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహింఛారు. ప్రభుత్వం ప్రకటించిన కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ & రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఉత్తమ పౌరులుగా ఎదగాలని అవగాహన కల్పించారు.