మున్సిపల్ అధికారుల తనిఖీలు
NEWS Apr 26,2025 06:57 pm
కోరుట్ల మున్సిపల్ కమీషనర్ ఎ.మారుతి ప్రసాద్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని బార్ అండ్ వైన్స్, పర్మిట్ రూములలో పరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై పుర అధికారులు. తనిఖీ చేపట్టారు. తాజా ఆహారాన్ని మాత్రమే వినియోగదారులకు అందించాలని సూచించారు. నిలువ ఉంచిన ఆహారం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్న రెస్టారెంట్ , షాప్ లను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ బ్యాగులను వినియోగిస్తుండడంతో రూ. 8 వేల రూపాయలు జరిమానా విధించారు.