రాజ్యాంగ సంరక్షణ పాదయాత్ర
NEWS Apr 26,2025 06:58 pm
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం లోని మెట్ పల్లి మండలంలో చేవులమద్ది , పెద్దాపూర్ గ్రామాలలో జై బాపు ,జై భీమ్ ,జై సంవిధాన్ భాగంగా రాజ్యాంగ సంరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, మాజీ జేపీటీసీ రాధా శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు శంకర్,దేవయ్య, చేవులమద్ది గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి. మాజీ సర్పంచ్ లింగారెడ్డి, రాజు,రవీందర్ రెడ్డికాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు