మిస్ ఇండియాకు గ్రాండ్ వెల్ కమ్
NEWS Apr 26,2025 04:50 pm
హైదరాబాద్ లో జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీల కోసం ఫెమినా మిస్ ఇండియా గెలుపొందిన నందిని గుప్తా నగరానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా బేగంపేట టూరిజం ప్లాజాలో స్వాగతం పలికారు మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పర్యాటక కార్యదర్శి స్మితా సబర్వాల్.