Logo
Download our app
మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి
NEWS   Apr 26,2025 04:33 pm
మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదగాల‌ని పిలుపునిచ్చారు మంత్రి నారాయ‌ణ‌. శ‌నివారం నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ పై సమీక్ష నిర్వహించడం జరిగింది. శిక్షణ పొందిన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు సర్టిఫికేట్లు, యూనిఫార్ములు అందజేశారు. మహిళల కోసం రూపొందించిన 108 స్టార్ట్‌అప్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళా వ్యాపారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 1000 మంది మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source