ఎమ్మెల్యే వంశీకృష్ణకు సీతక్క పరామర్శ
NEWS Apr 26,2025 02:09 pm
గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను పరామర్శించారు మంత్రి దాసరి సీతక్క. ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.