Logo
Download our app
సామాజిక మాధ్యమాల సమాచారం పై ప్రత్యేక నిఘా
NEWS   Apr 26,2025 01:07 pm
వాస్తవాలను తెలుసుకోకుండా పోస్టులను సామాజిక మాధ్యమాలలోకి ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జగిత్యాల డి.ఎస్.పి దురుశేటి రఘు చందర్ హెచ్చరించారు. . విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టే ముందు వాస్తవ, అవాస్తవాలను తెలుసుకోవాలని నిరాధారమైన పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source