మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై సోదాలు
NEWS Apr 26,2025 12:01 pm
నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై శనివారం ఏసీబీ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో తను కీలకంగా వ్యవహరించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగింది. దీంతో ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఇతర అధికారుల గుండెలలో గుబులు రేపుతోంది.