Logo
Download our app
వరి కొనుగోలు కేంద్రం వద్ద చలివేంద్రం ఏర్పాటు
NEWS   Apr 26,2025 01:10 pm
వూడుగుల లక్ష్మణ్ జ్ఞాపకార్థం లక్ష్మణ్ కుమార్ రాజేందర్ దుంపేటలో వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ,ఇట్టి కార్యక్రమంలో వీడిసి సభ్యులు తక్కురి రాజారెడ్డి, తీగెల నరేష్, జవిడి రవి, బోదసు రాజు, సుద్దాల లక్ష్మణ్, తునికి స్వామి, రాధారపు సత్తయ్య, గుండేటి భూమయ్య, సుద్దాల రవి, అంబటి జలంధర్, మారంపెల్లి గంగారాం, చెన్నవేని మహేష్, తోట అశోక్,దొప్పల గంగరాజం, మరియు ప్రజాప్రతినిధులు, దండిక లింగం, మాల్యాల రమేష్ ,జెల్లా వేణుగోపాల్, Md ,రఫిక్,అలాగే గుండేటి రవి, తీగల పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source