Logo
Download our app
మోదీ నీ ఊపిరి తీసేస్తాం - హ‌ఫీజ్
NEWS   Apr 25,2025 04:13 pm
ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ సయీద్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ వేదిక‌గా జ‌రిగిన ఓ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు. మాకు నీళ్లు రాకుండా ఆపుతావా..నీ ఊపిరి తీసేస్తాం. నీ ర‌క్తంతో నీళ్ల‌ను పారిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. జ‌మ్మూ కాశ్మీర్ లో ఉగ్ర‌వాదుల‌ను రెచ్చ‌గొట్టేలా చేయ‌డం, వారిని త‌యారు చేయ‌డం, దాడుల‌కు పాల్ప‌డే చేయ‌డం చేస్తూ వ‌చ్చాడు. సింధు నీళ్ల‌ను ఆపిస్తే ఊరుకుంటాం అనుకున్నావా అని హెచ్చ‌రించాడు.
⚠️ You are not allowed to copy content or view source