Logo
Download our app
ఏపీలో వైసీపీని లేకుండా చేస్తాం
NEWS   Apr 25,2025 01:15 pm
బీజేపీ జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆది నారాయ‌ణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. త‌న‌ను పాలిటిక్స్ లో లేకుండా చేస్తామ‌న్నారు. వైసీపీ త్వ‌ర‌లోనే కుప్ప కూల‌డం ఖాయ‌మ‌న్నారు. వ‌చ్చేసారి 11 సీట్లు కూడా రావ‌న్నారు. సిమెంట్ పరిశ్రమల నుంచి వైసీపీ నేతలు లబ్ది పొందారని మండిప‌డ్డారు. జమ్ముకశ్మీర్ ముష్కరుల కంటే ఇక్కడ ఉన్న వాళ్లు చాలా డేంజర్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source