Logo
Download our app
లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హతం
NEWS   Apr 25,2025 12:54 pm
జమ్మూకశ్మీర్‌లోని బందిపోరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులలో లష్కరే తోయిబా (LTE) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని అంత మొందించిన‌ట్లు భ‌ద్ర‌తా ద‌ళాలు పేర్కొన్నాయి. అంతకు ముందు బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టిన‌ట్లు తెలిపాయి. కాగా కేంద్రం నుంచి ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది
⚠️ You are not allowed to copy content or view source