Logo
Download our app
సింధూ జలాల నిలిపివేతపై పాక్‌కు భారత్ లేఖ
NEWS   Apr 25,2025 08:57 am
కేంద్ర ప్ర‌భుత్వం పాకిస్తాన్ కు లేఖ రాసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు పీఎం మోదీ. ఈ మేరకు లేఖ ద్వారా పాక్ అధికారి సయీద్ అలీ ముర్తుజాకు వివరించారు భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.
⚠️ You are not allowed to copy content or view source