రాష్ట్రపతితో అమిత్ షా, జై శంకర్ భేటీ
NEWS Apr 24,2025 06:34 pm
పెహల్గామ్ దాడి ఘటన సందర్బంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, జై శంకర్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఘటన అనంతరం తీసుకున్న చర్యలు, నిర్ణయాల గురించి ఈ సందర్బంగా వివరించారు. పాకిస్తాన్ పై తీసుకున్న చర్యల గురించి అమెరికా, ఇంగ్లండ్ , ఈయూ, ఇటలీ, ఖతార్, జపాన్, చైనా, రష్యా , జర్మనీ , ఫ్రాన్స్ దేశాల అగ్ర దౌత్యవేత్తలతో సమావేశమైంది. దాడి గురించి విదేశాంగ శాఖ మంత్రి కార్యాలయంలో వివరించే ప్రయత్నం చేశారు జై శంకర్.