Logo
Download our app
భారత్ చర్యలకు పాక్ ప్రతిచర్యలు
NEWS   Apr 24,2025 04:57 pm
పహల్గామ్ ఉగ్రదాడి నేప‌థ్యంలో భార‌త్ తీసుకున్న చ‌ర్య‌ల‌కు ప్ర‌తిచ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది పాకిస్తాన్. భార‌త విమానాల‌కు గ‌గ‌న‌తలం మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాఘ్ బోర్డ‌ర్ మూసి వేస్తున్న‌ట్లు తెలిపింది. భార‌తీయుల‌కు వీసాలు ర‌ద్దు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source