Logo
Download our app
పాకిస్తాన్ జ‌లాల వ‌ద్ద‌కు ఐఎన్ఎస్ విక్రాంత్
NEWS   Apr 24,2025 06:33 pm
మోదీ చెప్పిన‌ట్టుగానే పాకిస్తాన్ కు అన్ని వైపుల నుంచి అష్ట‌దిగ్బంధం ఏర్ప‌డుతోంది. పాక్ జ‌లాల వ‌ద్ద‌కు ఐఎన్ఎస్ విక్రాంత్ దూసుకు పోతోంది. అరేబియా స‌ముద్రంలోకి ప్ర‌వేశించింది. భారత నావికాదళం సముద్ర స్కిమ్మింగ్ లక్ష్యం ఖచ్చితమైన సహకార నిశ్చితార్థాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది మన రక్షణ సామర్థ్యాలలో మరో మైలురాయిగా చెప్ప‌వ‌చ్చు.
⚠️ You are not allowed to copy content or view source