భారత్ నిర్ణయం చట్టవిరుద్ధం
NEWS Apr 24,2025 06:33 pm
భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందం నిలిపి వేస్తున్నట్లు ప్రకటించడం చట్ట విరుద్దమని పేర్కొంది. భారత్ నీటి యుద్దానికి పాల్పడుతోందని వాపోయింది. దీనిపై తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు పీఎం షహబాజ్ షరీఫ్.