Logo
Download our app
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు
NEWS   Apr 24,2025 05:53 pm
కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దూకుడు పెంచింది. గురువారం హైద‌రాబాద్ లో మ‌రోసారి దాడుల‌కు దిగింది. 13 మంది హ‌వాలా ఆప‌రేట‌ర్ల ఇళ్ల‌పై సోదాలు చేప‌ట్టింది. పెద్ద మొత్తంలో హ‌వాలా వ్యాపారం న‌డుస్తున్న‌ట్లు గుర్తించింది.
⚠️ You are not allowed to copy content or view source