భారత్ లో పాక్ సినిమాలు నిషేధం
NEWS Apr 24,2025 06:33 pm
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో పాకిస్తాన్ సినిమాలు, నటులపై నిషేధం విధించింది. ఫవాద్ ఖాన్ నటించిన ఆబిర్ గులాబ్ సినిమాను విడుదల చేయకూడదని కేంద్ర సమచార శాఖ నిర్ణయం తీసుకుంది.తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత పర్యాటకులు 26 మందిని కాల్చి చంపారు. ఈ సందర్బంగా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అన్నింటిని బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.