పాకిస్తాన్ ప్రధాని అత్యవసర సమావేశం
NEWS Apr 24,2025 06:31 pm
పహల్గామ్ దాడి ఘటనతో భారత దేశం పాకిస్తాన్ ను బహిష్కరించడంపై ఇవాళ పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సింధు జల ఒప్పందాన్ని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు పీఎం నరేంద్ర మోదీ. కజస్తాన్ పర్యటనలో ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ హుటా హుటిన పాకిస్తాన్ కు వస్తున్నారు. ఈ మీటింగ్ లో తదుపరి చర్యలు తీసుకునే విషయంపై చర్చించనున్నారు.