పహల్గామ్ దాడిలో నా పాత్ర లేదు
NEWS Apr 24,2025 06:31 pm
లష్కరే తయ్యబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి షాకింగ్ కామెంట్స్ చేశాడు. పహల్గామ్ దాడిలో తన పాత్ర లేదని ఖండించారు. పాకిస్తాన్‌లో శాంతికి భంగం కలిగించడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారతదేశం సింధు జల ఒప్పందాన్ని నిలిపి వేయడం దారుణమన్నారు. ఇండియాకు ఎవరూ కూడా మద్దతు ఇవ్వవద్దని కోరాడు.