Logo
Download our app
వీరయ్య చౌదరి హత్య ఘటనపై విచార‌ణ
NEWS   Apr 23,2025 01:12 pm
టీడీపీ నేత వీర‌య్య చౌద‌రిని దారుణంగా హ‌త్య చేయ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం చంద్ర‌బాబు. అన్ని ర‌కాలుగా విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించామ‌న్నారు. కరుడుగట్టిన నేరస్థులు కూడా చేయలేని విధంగా ఈ హత్యకు పాల్ప‌డ్డారంటూ వాపోయారు. వీరయ్య చౌదరి యువగళంలో లోకేశ్‌తో కలిసి పర్యటించారని , త‌న‌ను కోల్పోవ‌డం పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రిగింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source