శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
NEWS Apr 23,2025 04:48 pm
ఇబ్రహీంపట్నం మండలం లో శ్రీ చైతన్య టెన్త్ క్లాస్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. మండలం టాప్ వన్ గా శ్రీ చైతన్య స్కూల్ నిలిచింది. 593 మార్కులతో మండలంలోని ప్రథమ స్థానంలో విద్యార్థి జస్మిత సంపాదించింది.