తాడికి నిరసనగా రాస్తారోకో
NEWS Apr 23,2025 10:15 am
జమ్మూకాశ్మీర్ లో,కేవలం హిందువులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా ,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ దుగ్యాల ప్రదీప్ కుమార్ సూచనల మేరకు పెద్దపల్లి పట్టణ, రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలోపెద్దపల్లి కమాన్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.