Logo
Download our app
ఉగ్ర‌దాడిలో ఇంటెలిజెన్సీ వైఫ‌ల్యం
NEWS   Apr 23,2025 10:00 am
జ‌మ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ను ఖండించారు ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ. దీనిని ముందుగా గుర్తించ‌డంలో ఇంటెలిజెన్సీ విఫ‌ల‌మైంద‌న్నారు. ప‌ర్య‌ట‌న కోసం వ‌చ్చిన వారిపై కాల్పుల‌కు తెగ‌బ‌డ‌టం దారుణ‌మ‌న్నారు. ఇది పుల్వామా కంటే అతి పెద్ద ఘ‌ట‌న‌గా పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేంద్రం సీరియ‌స్ గా దృష్టి సారించాల‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌న్నారు ఓవైసీ.
⚠️ You are not allowed to copy content or view source