Logo
Download our app
కాకాణి ఆచూకి తెలిపితే బ‌హుమ‌తి
NEWS   Apr 23,2025 09:12 am
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డిపై మండిప‌డ్డారు. కాకాణి అరెస్ట్ భ‌యంతో త‌ప్పించుకు తిరుగుతున్నాడ‌ని, ఎవ‌రికైనా క‌నిపిస్తే ఆచూకి తెలియ చేస్తే బంప‌ర్ బ‌హుమ‌తులు ఇస్తామ‌ని చెప్పారు. పోలీసులు ప్ర‌త్యేక టీంలుగా ఏర్ప‌డి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో గాలించినా దొర‌క‌డం లేద‌న్నారు. జిల్లా పోలీస్ బాస్ లాంగ్ లీవ్ పెట్ట‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. అరెస్ట్ ల‌కు భ‌య‌ప‌డేది లేద‌న్న కాకాణి ఇప్పుడు ఎందుకు బ‌య‌ట‌కు రావ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source