Logo
Download our app
లిక్కర్ స్కామ్ క‌సిరెడ్డికి రిమాండ్
NEWS   Apr 23,2025 08:56 am
ఏపీలో క‌ల‌క‌లం రేపిన లిక్క‌ర్ స్కామ్ కేసులో ప్ర‌ధాన నిందితుడు క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డిని కోర్టులో హాజ‌రు ప‌రిచారు పోలీసులు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు క‌సిరెడ్డికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఎసీబీ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మే 6 వ‌ర‌కు ఈ రిమాండ్ కొన‌సాగుతుంది.
⚠️ You are not allowed to copy content or view source