హైదరాబాద్‌లోని శానిటరీ ప్యాడ్ ఫ్యాక్టరీపై దాడులు
NEWS Apr 22,2025 05:17 pm
హైదరాబాద్ లోని కుషాయిగూడ లోని ఓ ఫ్యాక్టరీలో ఐఎస్ఐ మార్కు లేకుండా శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న నిర్వాహకులపై బీఐఎస్ దాడులు చేపట్టింది. 30 వేల శానిటరీ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ISI మార్కు లేకుండా అమ్మకానికి సిద్దంగా ఉన్న 7 వేల శానిటరీ ప్యాడ్లు. వాటిని సీజ్ చేశారు.