వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు
NEWS Apr 22,2025 05:06 pm
సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. వంశీతో పాటు నలుగురు నిందితులకు మే 6 వరకు విధించింది. ఇదే కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై నిన్న అర్దర్డ్స్ రిజర్వ్ చేసిన ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.ఈనెల 24న ఆర్డర్స్ ఇవ్వనుంది.