Logo
Download our app
ఏపీలో వ్య‌వ‌స్థ‌లు దుర్వినియోగం
NEWS   Apr 22,2025 04:52 pm
వైసీపీ PAC సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారి పోతున్నాయ‌ని వాపోయారు. IPS ఆంజనేయులు అరెస్ట్ పరాకాష్టకు నిదర్శనమ‌న్నారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారంటూ ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకొని ఎలాగైనా మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నాడని మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source