Logo
Download our app
హిరోషిమాలో గాంధీకి సీఎం నివాళి
NEWS   Apr 22,2025 04:33 pm
జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. ఈ సంద‌ర్బంగా హిరోషిమాను సంద‌ర్శించారు. అక్క‌డ‌ ఉన్న జాతిపిత మ‌హాత్మాగాంధీ విగ్రహానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఆయ‌న చేసిన జాతికి చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source