Logo
Download our app
వింగ్ క‌మాండర్ పై దాడి ప‌ట్ల సీఎం స్పంద‌న
NEWS   Apr 22,2025 04:31 pm
వింగ్ కమాండర్ బోస్‌పై దాడి ప‌ట్ల సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఘటనలో తప్పు ఎవరిదైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇరువర్గాల వైపు నుంచి విచారణ చేపడుతున్నామన్నారు.నిన్న బెంగళూరులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ అధికారిపై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
⚠️ You are not allowed to copy content or view source