Logo
Download our app
కేంద్ర మంత్రితో సీఎం భేటీ
NEWS   Apr 22,2025 03:31 pm
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో సీఎం చంద్ర‌బాబు బిజీగా ఉన్నారు. కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ తో స‌మావేశం అయ్యారు. అనంత‌రం న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ తో చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, ఎంపీలు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source