Logo
Download our app
అనాధ పిల్లలకు లయన్స్ క్లబ్ చేయూత
NEWS   Apr 22,2025 12:36 pm
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యం తో మరణించిన ఆటో డ్రైవర్ బిటుకు తిరుపతి పిల్లలకు లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో 30,000 రూపాయల ఆర్థిక సహాయం మంగళవారం అందించారు. అనాధ అయిన పిల్లలు బిటుకు వర్షిణి, అశ్విత్ ల జీవనోపాది, చదువుల కొరకు లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి వారు అందించిన సహాయానికి మారేడుపల్లి గ్రామానికి చెందిన పలువురు అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source