నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ ఆంజనేయులు అరెస్ట్
NEWS Apr 22,2025 09:30 am
ఏపీ సిట్ పోలీసులు దూకుడు పెంచారు. ముంబై నటి జెత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు . అక్కడి నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ సర్కార్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో కొనసాగుతున్నారు.