బోనస్ డబ్బులు చెల్లిస్తాం
NEWS Apr 21,2025 06:01 pm
మద్దతు ధర, బోనస్ డబ్బులు పెండింగ్ ఉంటే రెండు రోజుల్లో చెల్లిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు, మూడు రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు వచ్చేలా చూసే ప్రభుత్వం తమదన్నారు. గత ప్రభుత్వంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు తట్టెడు మట్టి ఎత్తి పోయలేదని ఆరోపించారు. రాజకీయ విమర్శలకు పోకుండా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.