రూ. లక్షకు చేరిన బంగారం ధర
NEWS Apr 21,2025 05:54 pm
మార్కెట్ లో బంగారం ధర రూ. 1,00,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో 3404 దాటిన ఔన్స్ బంగారం ధర. దీంతో వరల్డ్ మార్కెట్ ప్రభావం బంగారం ధర పెరిగేందుకు దోహద పడింది. దీంతో పసిడి కొనుగోలుదారులు విస్తు పోతున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరగనుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.