Logo
Download our app
బ‌స్సులో ప్ర‌స‌వం జీవిత‌కాలం ప్ర‌యాణం
NEWS   Apr 21,2025 05:37 pm
టీజీఎస్ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలం ఉచిత బ‌స్ పాస్ సౌక‌ర్యాన్ని క‌ల్పించారు ఎండీ వీసీ స‌జ్జ‌నార్. కాన్పు చేసిన ఆశా వర్కర్ కు డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లోనూ ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. మానవత్వం చాటిన సిబ్బందిని ఘ‌ణంగా స‌న్మానించారు.
⚠️ You are not allowed to copy content or view source