Logo
Download our app
జ‌గ‌న్ నిర్వాకం ఏపీకి తీవ్ర న‌ష్టం
NEWS   Apr 21,2025 05:27 pm
మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త జ‌గ‌న్ రెడ్డి పాల‌న కార‌ణంగా ఏపీకి తీవ్ర న‌ష్టం జ‌రిగింద‌న్నారు. మే2న ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టిస్తార‌ని చెప్పారు. ఆయ‌న టూర్ ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నామ‌న్నారు. అంతా స‌వ్యంగా జ‌రిగి ఉంటే అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్త‌య్యేద‌న్నారు. భూ సేక‌ర‌ణ‌పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source