Logo
Download our app
కర్ణాట‌క మాజీ డీజీపీ ఓం ప్ర‌కాశ్ హ‌త్య
NEWS   Apr 20,2025 08:46 pm
క‌ర్ణాట‌క మాజీ డీజీపీ ఓం ప్ర‌కాశ్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఆయ‌న వ‌య‌సు 68 ఏళ్లు. బెంగ‌ళూరులోని హెచ్ ఎస్ ఆర్ లే ఔట్ లో ఉంటున్నారు ఆయ‌న‌తో పాటు భార్య‌. ఈ హ‌త్య వెనుక భార్య పాత్ర ఉందంటూ అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మాజీ డీజీపీ భార్య ప‌ల్ల‌వి, కూతురును పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. కుటుంబ క‌ల‌హాల కార‌ణంగానే ఈ హ‌త్య జ‌రిగిన‌ట్లు స‌మాచారం.
⚠️ You are not allowed to copy content or view source