Logo
Download our app
జపాన్​లో మేయ‌ర్ తో సీఎం భేటీ
NEWS   Apr 20,2025 05:35 pm
జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందం బిజీగా ఉంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కితాక్యూషూ మేయర్‌ను కలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులను అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు మేయర్ కజుహిసా టకేచీ.
⚠️ You are not allowed to copy content or view source