Logo
Download our app
ఎన్ని కేసులు పెట్టినా భ‌య‌పడేది లేదు
NEWS   Apr 20,2025 02:07 am
త‌మ‌పై ఎన్ని అక్ర‌మ కేసులు పెట్టినా భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు ఎంపీ మిథున్ రెడ్డి. డ్రగ్స్ కేసు, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు తప్ప ఉన్న అన్ని కేసులు త‌మ‌పై పెట్టార‌న్నారు. ఇదివరకు త‌మ‌పై అనేక ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఏదీ కూడా నిరూపించ లేక పోయార‌ని అన్నారు. ఇప్పుడు మ‌ద్యం కేసు కూడా అలాంటిదేన‌ని అన్నారు. ఇది పూర్తిగా రాజ‌కీయ ప‌రంగా క‌క్ష సాధింపు త‌ప్ప ఏమీ లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source