మలయాళ నటుడు టామ్ చాకో అరెస్ట్
NEWS Apr 19,2025 05:47 pm
డ్రగ్స్ కేసులో మలయాళ సినీ రంగానికి చెందిన నటుడు టామ్ చాకోను కొచ్చిలో అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎర్నాకుళం నార్త్ పోలీస్ ఎస్ ఐ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.