ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు
NEWS Apr 19,2025 05:33 pm
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని వాపోయారు. ధర్మం, న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నేతలకు లేదన్నారు. అవిశ్వాసం గెలిచారని, విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారన్నారు .