Logo
Download our app
ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ అజిత్
NEWS   Apr 19,2025 05:09 pm
ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు అజిత్ కుమార్ మ‌రోసారి ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డాడు. ఈసారి బెల్జియంలో జ‌రిగిన రేసింగ్ ఈవెంట్ లో కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట ప‌డ్డాడు. దీంతో ఆయ‌న అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. త‌ను క్షేమంగా ఉన్నానంటూ పేర్కొన్నారు అజిత్ కుమార్ కుటుంబీకులు.
⚠️ You are not allowed to copy content or view source