Logo
Download our app
కాంగ్రెస్ గూటికి టిఆర్ఎస్ పార్టీ నేత
NEWS   Apr 19,2025 04:38 pm
ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు ఎలేటి చంద్రారెడ్డి శనివారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిపిసిసి అధికార ప్రతినిధి టి. శైలేందర్ రెడ్డి, వెల్గటూరు ఏఎంసీ ఛైర్ పర్సన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి, మద్దుల గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతల, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source