Logo
Download our app
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో విజిలెన్స్ దాడులు
NEWS   Apr 19,2025 04:40 pm
పెద్ద‌ప‌ల్లి వ్య‌వ‌సాయ మార్కెట్ లో విజిలెన్స్ అధికారులు ఆక‌స్మికంగా దాడులు చేప‌ట్టారు. కార్య‌ద‌ర్శి కార్యాల‌యంలో త‌నిఖీలు చేశారు. రోజూ వారీ లెక్క‌ల వివ‌రాల‌ను చూశారు. పెద్ద ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోప‌ణ‌లు రావ‌డంతో రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source